ఎర్రానాయుడి మృతికి అండమాన్ నికోబార్ టీడీపీ శ్రేణుల సంతాపం
హైదరాబాద్: ఎర్రానాయుడు అకల మరణానికి అండమాన్ నొకోబార్ దీవుల టీడీపీ శ్రేణులు సంతాప సభను ఏర్పాటు చేసి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు అండమాన్ నికోబార్ దీవుల టీడీపీ అధ్యక్షుడు మాణిక్యరావు ప్రగాఢ సానుబూతిని తెలిపారు.