ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజలా సురేందర్ పిలుపు మేరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఈ రోజు ముద్దెల్లి సొసైటీ పరిధిలో ముద్దెల్లి సొసైటీ అధ్యక్షులు సజ్జనపల్లి సాయిరాం ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన DCO వసంత గాంధారి ఎంపీపీ రాధబలరాం నాయక్ జడ్పీటీసి శంకర్ నాయక్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సత్యం రావు ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ డైరెక్టర్ & గాంధారి సొసైటీ ఛైర్మన్ సాయికుమార్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు & గాంధారి సర్పంచ్ సంజీవ్ మండల సమన్వ సమితి అధ్యక్షులు మనోహర్ AO నగేష్
వారితో పాటు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, వైస్ ఛైర్మన్ లు, సీఈఓ, ఏఈఓ లు, మండల & గ్రామాల పార్టీ అధ్యక్షులు, డైరెక్టర్ లు, గ్రామ సమన్వయ సమితి అధ్యక్షులు, ఉపసర్పంచ్ లు, నాయకులు, సొసైటీ సిబ్బంది, కార్యకర్తలు, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు
వారితో పాటు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, వైస్ ఛైర్మన్ లు, సీఈఓ, ఏఈఓ లు,