ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చర్చించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రణాళిక అమలు తీరుతెన్నులను సీఎం సభకు వివరిస్తున్నారు.