ఎస్సీ బాలుర వసతి గృహంలో సీఎం కిరణ్‌ బస

మెదక్‌: ఇందిరమ్మ బాటలో బాగంగా మెదక్‌ జిల్లాలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సహపంక్తి బోజనం చేశారు. ఈ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు.