‘ఎస్’సెట్ కోడ్ ప్రశ్నాపత్రం ఎంపిక
హైదరాబాద్ : ఎంసెట్ వ్యవసాయ, వైద్య విద్య పరీక్ష ప్రశ్నాపత్రం కోడ్‌ను మంత్రి కొండ్రు మురళి విడుదల చేశారు. కూకట్‌పల్లి జేఎస్‌టీయులో ఆయన అధికారులతో కలిసి ‘ఎస్’ సెట్ కోడ్‌ను విడుదల చేశారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి పరీక్ష ప్రారంభంకానుంది.