ఏటీఎంలో చోరికి యత్నించిన దుండగులు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలో నారాయణగూగలో ఏటీఎంల్లో చోరికి యత్నం జరిగింది. ఇండియన్‌ ఓవర్సీస్‌, ఎస్‌బీఐ ఏటీఎంలను దుండగులు ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.