ఏసీబీకి చిక్కిన మల్యాల సబ్‌ట్రెజరీ అధికారి
కరీంనగర్,(జనంసాక్షి): లంచం తీసుకుంటూ మల్యాల సబ్ ట్రెజరీ అధికారి భాస్కర్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఫించన్ కోసం రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు.