ఏసీబీ వలలో అవినీతి చేప

కరీంనగర్: జిల్లాలో మార్కెట్‌కమిటీ కార్యదర్శి కృష్ణయ్య ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా గుర్తించిన అధికారులు డబ్బులను స్వాధీనం చేసుకున్నారు.