ఏసీబీ వలలో అవినీతి వీఆర్వో

ఆదిలాబాద్‌: ఓ అవినీతి వీఆర్వో ఏసీబీ అధికారుల చేతికి చిక్కాడు. లక్సెట్టిపేట మండలం మోదెలలో గుళ్లకోట వీఆర్వో రత్నయ ఓ వ్యక్తి నుంచి నాలుగు వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.