ఏసీబీ వలలో సిర్పూర్‌ (టి) ఎంఈవో

సిర్పూర్‌ : అవినీతి నిరోధక శాఖా (ఏసీబీ ) వలలో మరో లంచావతారం చిక్కింది. ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (టి) ఎంఈవో మరియాదాస్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి అధికారులకు చిక్కాడు.