ఏసీబీ విచారణకు సిద్ధమని తెలిపిన సండ్ర వెంకటవీరయ్య

 హైదరాబాద్:సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ మరో లేఖ రాశారు.తాను విచారణకు సిద్ధమని తెలియచేశారు. పది రోజులపాటు రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు లేఖలో ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పుడే ఏసీబీ విచారణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని ఏసీబీకి రాసిన లేఖలో తెలిపారు.