ఐఐటిలో సిటు సాధించిన రాథోడ్ ధనుష్ కు ఘనసన్మానం.

నెరడిగొండ సెప్టెంబర్30(జనంసాక్షి):
జెఈఈ అడ్వాన్స్ లో సత్తాచాటి ఐఐటీ గోహతిలో సిటు సాధించిన రాథోడ్ శిలా-రమేశ్ దంపతుల కుమారుడైన రాథోడ్ ధనుష్ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రూపావత్ బలిరాం మనుమడు కావడంతో ఐఐటీ సీటు సాధించినందుకు వారిని శుక్రవారం రోజున తాతయ్యలు మామయ్యలు గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు.భవిష్వతులో మంచి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆయనను ఆశీర్వదించారు.కుటుంబ సభ్యులు బంధువులతో పాటు గ్రామస్తులుఅభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయక్ ఆడే గంగారాం నాయక్ కారోబారి రూప్లా ఆడే రాయలు మురళికృష్ణ తుకారాం దినేష్ మహారాష్ట్ర ప్రొపెసర్ రాథోడ్ సురేష్ గ్రామా ఉద్యోగుల సంఘ ప్రధాన కార్యదర్శి మోతిలాల్ ఆడే నూర్ సింగ్ నాయక్ బాబుసింగ్ గమిర్ చంద్ దేవిచంద్ హిరాలాల్ మోహన్ లాల్ గోవింద్ లాల్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.