ఐకేపీ ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి
ఖమ్మం సాంస్కృతికం: ఇందిరా కాంతి పథకం (ఐకేపీ) మహిళ ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవోన్ ఫంక్షన్‌హాల్‌లో డీఆర్‌డీఏ పీడీ పద్మజారాణి క్రీడలను ప్రారంభించారు. వృత్తి పరంగ ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆమె పేర్కొన్నారు.