ఐపీఎల్ మ్యాచ్‌సందర్భంగా శుక్రవారం ట్రాఫిక్ మళ్లింపు
హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కొన్ని మార్గాల్లో ట్రాఫిక్‌నను మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉప్పల్‌నుంచి వరంగల్ వెళ్లే వాహనాలను ఈసీఐఎల్, కుషాయిగూడ, చర్లపల్లి , మల్లాపూర్‌ల మీదుగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్న ట్టు తెలిపారు ఎల్బీనగర్ నుంచి సికింద్రాబాద్ వచ్చే వాహనాలను చంగిచర్ల నుంచి మల్లాపూర్‌ల మీదుగా మళ్లించారు.