ఐరన్ మాత్రలు వికటించి 40 మంది విద్యార్థునులకు అస్వస్థత
కరీంనగర్ : ఓదెల కస్తూర్బి పాఠశాలలో ఐరన్ మాత్రలు వికటించి 40 మంది విద్యార్థినులు అస్వస్థతపాలయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.