ఐరాస ప్రధాన కార్యదర్శి సంతాపం
వాషింగ్టన్ : వెనిజులా అధ్యక్షుడు చావెజ్ మృతిపట్ల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వెనిజులా ఓ మంచి నేతను కోల్పోయిందని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యంతో చావెజ్ మంగళవారం కరాకన్ ఆసుపత్రిలో కన్నుమూశారు.