ఐసీఐసీఐ బ్యాంక్ ఛైర్మన్ గా ఎంకే శర్మ..
న్యూఢిల్లీ : ఐసీఐసీఐ బ్యాం క్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎంకే శర్మ నియమితులయ్యారు. శర్మ గ తంలో హిందుస్థాన్ యునీలీవర్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. కేవీ కామత్ స్థానంలో నియమితులైన ఆయన ఐదేండ్లపాటు బాధ్యతలు నిర్వహించను న్నారు. ఈ నియమకానికి రిజర్వుబ్యాంక్, ఇతర రెగ్యులేటరీ సంస్థలు అనుమతిస్తే వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్నది.