ఐ సి డీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు:-

 

 

దండేపల్లి జనంసాక్షి సెప్టెంబర్ 21. ఈ నెల 1 నుండి 30 వరకు జరిగే పోషణ మాసొత్సవాల లో భాగంగా బుధవారం దండేపల్లి మండలం లో మేదరిపెట 3 వ అంగన్వాడి కేంద్రం లో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ వాణిమాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే సంతులిత ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు గర్భిణీలకు శ్రీమంతాలు, పిల్లలకు అన్న ప్రా సన, అక్షరాభ్యాసం నిర్వహించరు శ్రీమంతము ఒక వేడుక లాగానే కాకుండా గర్భిణీ గా ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, పౌష్టికాహారం,అన్న ప్రా సన లో పిల్ల లకి ఇవ్వ వలసినఅనుబంధపోషకాహారం,మోతాదు ఇవ్వాలన్నారు అక్షరాభ్యాసం లో బడికి సంసిద్ధత గురించి పూర్వ ప్రాథమిక విద్య ప్రాముఖ్యత గురించి వివరించారు
అనంతరం పోషణ పై ప్రతిజ్ఞ నిర్వహించడం .
ఈ కార్య క్రమంలో , ఏ ఎన్ ఎం శ్యామల, మేదరీ పేట అంగన్వాడి టీచర్స్ – సుజాత,పుష్ప లత, సుమ లత, ఆశ కార్యకర్త లు, ఆయా లు,గర్భిణీ,బాలింతలు,పిల్లలు,తల్లి తండ్రులు, ఇతరులు పాల్గొన్నారు.