ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన అశ్విన్
కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో చైన్నై బౌలర్ అశ్విన్ ఓపెనర్‌గా దిగాడు. అతనితో ఆజట్టు కెప్టెన్ ధోని ఈ ప్రయోగం చేయించాడు.మైక్ హస్సితో కలిసి అశ్విన్ ఓపెనర్‌గా వచ్చాడు. 13బంతుల్లో 2 పోర్లు కొట్టి మొత్తం 11 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.