కంటిఆసుపత్రిలో బాణసంచా పేలుడు

హైదరాబాద్‌ :మెహిదీపట్నం సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో 12మంది బాణసంచాపేలుడు బాదితులు చేరారు బాదితుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు మంగళవారం రాత్రిజరిగిన దీపావళి వేడుకల్లో బాణసంచా పేలుస్తూ వీరంతా గాయపడ్డారు