కన్యాకుమారిలో ముగ్గురు ఆత్మహత్య..మృతుల్లో కళ్యాణి..

విజయవాడ : కన్యాకుమారి లాడ్జిలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఒకరు విజయవాడ టిడిపి నేత కన్నా అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణిగా గుర్తించారు. పడాల కన్నా మరణానంతరం కుమారుడు, స్నేహితుడితో కళ్యాణి అదృశ్యమైంది. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధువులకు కళ్యాణి మంగళవారం లేఖ పంపినట్లు సమాచారం.