కరాటే జాతీయ స్థాయిలో మండల విద్యార్ధుల ప్రతిభ.

దండేపల్లి. జనంసాక్షి. సెప్టెంబర్ 20 హైదరబాద్ లోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన
కరాటే, కుంగుఫూ జాతీయ స్థాయి పోటీలలో దండేపల్లి మండలానికి చెందిన బూక్య గణేష్, స్నిగ్ధ,కటాస్ విభాగంలో బంగారు పతకం, ఎడ్ల సూర్యతేజ, సిదార్ధ,కటాస్ విభాగంలో సిల్వర్,గడ్డం విష్ణువర్ధన్ కటాస్ విభాగంలో కాంస్య,అన్ లైన్ కటాస్ విభాగంలో అభినవ్ గౌతమ్ సిల్వర్ మెడల్ సాధించినట్లు కోచ్ బొడ్డు రాజమల్లు తెలిపారు.