కరీంనగర్లో గంగుల కమలాకర్ ఇంటికి సిబిఐ అధికారులు
కరీంనగర్::-
– ఇటీవల 10 రోజుల కిందట హైదరాబాదులో జరిగిన కాపు సమ్మేళనంలో శ్రీనివాస్ అనే వ్యక్తి సిబిఐ అధికారి అని పరిచయం చేసుకొని మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవి చంద్ర తో ఫోటోలు దిగాడు
– శ్రీనివాస్ అనే వ్యక్తినీ మూడు రోజుల కిందట తమిళ భవన్లో సీబీఐ అధికారులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు
– సిబిఐ ఆఫీసర్లు ఇతనితో ఉన్న సంబంధం పై ఆరా తీసేందుకు ఈరోజు కరీంనగర్ వచ్చి నోటీసులు అందజేశారు.