సంక్రాంతికి సొంతూరికి ఆంధ్రోళ్లు..

` రద్దీకి అనుగుణంగా మరిన్ని రైళ్లు
హైదరాబాద్‌(జనంసాక్షి): సంక్రాంతి పండుగను ఆనందంగా తమ సొంత ఊర్లలో జరుపుకునేందుకు నగరవాసులు భారీ సంఖ్యలో ప్లలెలకు క్యూకడుతున్నారు. దీంతో టోల్‌ విజయవాడ వైపు వెళ్లే రోడ్లు ట్రాఫిక్‌ తో కిటకిటలాడుతున్నాయి.ఎవరైనా ఈ సిరప్‌ నియోగిస్తుంటే తక్షణమే నిలిపేయాలని టీజీసీఏ సూచనలు చేసింది. అలాగే సిరప్‌ వినియోగ సమాచారాన్ని సవిూప డ్రగ్‌ కంట్రోల్‌ అధికారికి ఇవ్వాలని సూచించింది. పిల్లలకు వాడే సిరప్‌ కావడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇథిలీన్‌ వల్ల కిడ్నీ సమస్యలు, న్యూరాలజికల్‌ డ్యామేజ్‌ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్టేష్రన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పిల్లల సిరప్‌లలో ఇలాంటి కలుషితాలు గుర్తిస్తుడడం వల్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి రద్దీ దృష్ట్యా సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనుంది. హైదరాబాద్‌`విజయవాడ మధ్య మరో 10 సంక్రాంతి స్పెషల్‌ ట్రైన్స్‌ వివరాలను దక్షిణ మధ్య రైల్వే కొంచెంసేపటి క్రితం ప్రకటించింది. ఛైర్‌ కార్‌, జనరల్‌ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఛైర్‌ కార్‌ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. రిజర్వేషన్‌ చేసుకోని వారి కోసం రైలులో సగానికి పైగా జనరల్‌ బోగీల ఏర్పాటు చేయడం విశేషం. పండగకు ముందు, తర్వాతి రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి.ఈనెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు సంక్రాంతి ప్రత్యేక రైళ్లు ఈనెల 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి సంక్రాంతి పండుగ వేళ ఇప్పటికే నడుస్తున్న 150కిపైగా అదనపు ట్రైన్స్‌కు ఇవి అదనం. అయితే, ఇవాళ ప్రకటించిన ప్రత్యేక రైళ్లు.. కేవలం విజయవాడ వరకు మాత్రమే నడుపుతున్నారు. ఇప్పటికే నడుస్తున్న సంక్రాంతి స్పెషల్‌ ట్రైన్స్‌ మాత్రం నర్సాపురం, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మచిలీపట్నం, నాందేడ్‌ వరకూ నడుస్తున్నాయి.ప్రత్యేక రైళ్ల నిర్వహణ విషయంలోనూ దక్షిణ మధ్య రైల్వే శాఖ జాగ్రత్తలు తీసుకుంది. చాలా ట్రైన్స్‌ను చర్లపల్లి నుంచి బయల్దేరేలా షెడ్యూల్‌ చేసింది. దీంతో పునర్నిర్మాణంలో ఉన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌పై భారం పడకుండా జాగ్రత్త పడిరది. ఒక్క చర్లపల్లి రైల్వేస్టేషన్‌ నుంచే కాకుండా కొన్ని రైళ్లు బేగంపేట్‌, హైటెక్‌ సిటీ, లింగంపల్లి నుంచీ ఎక్కేలా లాన్‌ చేసింది.