కరీంనగర్‌లో కేసుల ఎత్తివేతకు ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్‌ జిల్లాలో నమోదైన కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.