కరీంనగర్‌ కవాతుకు విసృతి ఏర్పాట్లు

కరీంనగర్‌: కరీంనగర్‌ కవాతుకు విసృతి ఏర్పాట్లు జరుగుతున్నాయని పిట్టల రవీందర్‌ తెలిపారు. అన్ని మండలాలల్లో మంచి స్పందనుందని, సుమారు 20వేల మంది మహిళలు బతుకమ్మలు, బోనాలు, మంగళ హరతులు, తెలంగాణ తల్లి , వేయ్యి మంది మహిళలు తెలంగాణ తల్లి వేశదారణ వేయనున్నట్లు తెలిపారు. అన్ని మండల, డివిజన్‌ స్థాయి చైర్మన్‌లు, కన్వీనర్లు విద్యార్థి సంఘాలు, కుల సంఘాలతో కవాతుకు సిద్దమవుతున్నారు.