కరీంనగర్‌ బెటాలియన్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావు అరెస్టు

హైదరాబాద్‌ : కరీంనగర్‌ బెటాలియన్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావును మియాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళ పట్ల అసభ్య ప్రవర్తన కేసులో డీఎస్పీని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.