కరీంనగర్ లో రైతు దారుణ హత్య..

కరీంనగర్ : వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన ఓ రైతుని గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి చంపారు. ఈ సంఘటన జిల్లాలోని ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది