కరువు భత్యం జీవో విడుదల

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కరువు భత్యం చెల్లింపునకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇందుకుగాను జీవో నెం.136 ను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.