కరోనాపై కిం కర్తవ్యం ?
ఇంతకాం లాక్‌డౌన్‌తో పాటు అనేక హెచ్చరికు చేసిన ప్రభుత్వాు ఇప్పుడు ఏం చేయబోతున్నా యన్నదే ప్రజను వేధిస్తున్న సమస్య. కరోనా కట్టడికి తీసుకునే చర్యు కానరావడం లేదు. ఎలాంటి చర్యు తీసుకున్నా అవి పెద్దగా ఫలితం ఇచ్చేవిగా ఉండడం లేదు. ప్రజు కూడా బరితెగించి తిరుగు తున్నారు. కనీస రక్షణ చర్యు పాటించక పోవడంతో కరోనా కట్టడి సాధ్యం కావడం లేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి భయపెడుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 79క్షకుపైగా కేసు నమోదు అవుతున్నాయి. వివిధ దేశాు అన్నీ కూడా ఈ కరోనా బారిన పడి అసు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్తున్నాయి. ఇక భారత దేశంలో 3క్ష20వేకు పైగా కేసు నమోదు అయ్యాయి. మరణా సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తోంది?… ప్రభుత్వాు లాక్‌డౌన్‌ను ఎత్తివేయడమే కారణమా?…అసు ప్రజల్లో అవగాహనా బాధ్యతా లేకపోవడమే కారణామా అన్నది తెలియాలి. ప్రజదే కారణమన్నరీతిలో ప్రభుత్వాు వాదిస్తున్న తరుణంలో అసలైన నిర్ణయాు తీసుకోవాల్సింది ఎవరు?…కేంద్రమా, రాష్ట్రమా, ప్రజ చేతుల్లో ఉందా?.. ప్రస్తుతం మళ్లీ కేంద్ర ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌ను కొనసాగిస్తే మంచిదా?…ఒక వేళ కొనసాగించాల్సిన పరిస్థితి వస్తే ఎటువంటి పరిణామాు చోటు చేసుకుంటాయన్న డైలామాలో కూడా ప్రభుత్వాు ఉన్నాయి. లాక్‌డౌన్ ప్రకటించి నప్పుడు ప్రభుత్వాు చెప్పిన మాటు మరచి ..ఇప్పుడు ప్రజను గాలికి వదిలేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇక మా వ్ల కాదు.. విూ ప్రాణాు విూరే కాపాడుకోండని ప్రభుత్వం చేతులెత్తేస్తే ప్రజు ఏం కాను అన్న భయం వెన్నాడుతోంది. ఎందుకంటే దీనికి అవసరమైన చికిత్స లేకపోవడం, మందు కూడా రాకపోవడంతో ప్రజల్లో సహజంగానే భయాు పెరిగాయి. తొలిదశలో లాక్‌డౌన్‌కు సహకరించిన ప్రజు.. ఇప్పుడు ఆంక్షు సడలించడంతో బాధ్యతారహితంగా వ్యవహరి స్తున్నారు. అటు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఇటు ప్రజల్లో బాధ్యతారహిత ధోరణితో వైరస్ అదుపు తప్పుతోంది. ప్రారంభ దశలో వస కార్మికు సమస్యను విస్మరించి హడావుడిగా లాక్‌డౌన్ ప్రకటించిన ప్రభుత్వాు.. ఆ తర్వాత వస కార్మికును సొంత రాష్ట్రాకు పంపడం వ్ల వైరస్ విస్తృతికి కారణం అయ్యాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దేశ వ్యాప్తంగా ఇప్పుడు వైద్యు కూడా వైరస్ బాధితుగా మారారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులో పనిచేస్తున్న వైద్య సిబ్బంది పువురికి వైరస్ సోకింది ఫలితంగా ఇతరత్రా వైద్యం కోసం ఆసుపత్రుకు కూడా వెళ్లలేని దుస్థితి దాపురించింది. చెత్తలో శవాలా? అంటూ ఏకంగా సుప్రీం కోర్టుసైతం ధర్మాగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనాని కట్టడి చేయడానికై రెండు నెల క్రితం లాక్‌డౌన్ ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా పెద్దు ప్రజ ముందు కొచ్చి ప్రజను ఎంతో ఉత్తేజితం చేశాయి. మై..హూంనా.. అంటూ ఉపన్యాసాు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అన్ని రాష్ట్రా సిఎరు కూడా భయమక్కర్లే దన్నారు. దేశంలో కరోనా మరింతి విజృంభి స్తున్న దశలో అసు చికిత్సు జరగడం లేదని, రోగును పట్టించుకోవడం లేదని, శవాను దారుణంగా తీసిపడేస్తున్నారని…శవాను తారుమారు కూడా చేస్తున్నారని ఆరోపణు వచ్చాయి. కరోనా విస్తరిస్తున్నప్ప టికీ ఏవిూ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికాయి, ప్రజాప్రతినిధుకు కూడా కరోనా సోకే ప్రమాదం వచ్చింది. తమిళనాడులో ఓ ఎమ్మెల్యే కరోనాకు బయ్యారు. తెంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేకు కరోనా సోకింది. ఫలితంగా ప్రభుత్వ యంత్రాంగంలో పువురికి కరోనా సోకి పానే కుంటుపడే పరిస్థితి ఏర్పడిరది. దేశంలో లాక్‌డౌన్ ప్రకటించిన సందర్భంగా ప్రజనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కరోనా
పట్ల అప్రమత్తంగా ఉండాన్న భావనను దేశ ప్రజలో వ్యాపింపజేయగలిగారు. తొుత కరోనా బాధితు ను కాపాడుతున్న వైద్యుకు, ఇతర సిబ్బందికి చప్పట్ల ద్వారా ప్రోత్సాహం ఇవ్వాని ప్రధాని ఇచ్చిన పిుపునకు ప్రజంతా స్పందించారు. ఆ తర్వాత ఇళ్లల్లో లైట్లు ఆర్పేసి కొవ్వొత్తు వెలిగించ మంటే.. ఆ పని కూడా చేశారు. మరోదఫా వైద్య సిబ్బందిపై పూవర్షం కురిపించారు. ఈ కార్యక్రమాన్నీ మొదట్లో ప్రజను కూడా ఆకర్షించాయి. నెన్నర గడిచేసరికి ప్రభుత్వా ఆదాయం పడిపోతున్న విషయాన్ని గ్రహించి మద్యం దుకాణాను తెరవడానికి అనుమతిం చారు. లాక్‌డౌన్ సడలించారు. తొుత ప్రజను ఉద్దేశించి పదేపదే ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఇప్పుడు కరోనా వైరస్ గురించి మాట్లాడటం లేదు. వైరస్ కట్టడి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాదే అన్నట్టుగా చేతు దుపుకొన్నట్లు కనిపిస్తోంది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద రాష్ట్రాకు నిర్దుష్టమైన ఆదేశాు ఇచ్చే అధికారం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. మెడికల్ ఎమర్జెన్సీని విధించి పెద్ద ఎత్తున చికిత్సకు ఆస్పత్రును ఏర్పాటు చేయాల్సిన కేంద్రం చేష్టుడిగి చూస్తోంది. ఇప్పుడు కరోనా వైరస్ కబళిస్తున్నప్ప టికీ కనీసం గుర్తించడానికి కూడా నిరాకరిస్తున్నట్టు కనబడుతున్నారు. అనుమానితుకు పరీక్షు నిర్వహిం చడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తెంగాణలో అయితే కరోనా చేయిదాటే పరిస్థితికి చేరింది. ప్రజా ప్రతినిధు, వారి సహాయకుకు వైరస్ సోకుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా వైరస్ లేనే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున టెస్టు చేయాని తాజాగా ఆదేశాు ఇచ్చారు. అయితే దీనిపై జాతీయ విధానం కావాలి. కేంద్రం కరోనా కట్టడికి కఠిన చర్యు తీసుకుని వాటిని అము చేసే బాధ్యతను రాష్ట్రా ద్వారా చేయిస్తే తప్ప ఈ ఉపద్రవం నుంచి బయటపడలేం. అందుకు అత్యవసర వైద్య విధానం అవంబించక తప్పదు. తదుపరి ఏం చేయబోతున్నారన్న ప్రజ ఆందోళనకు సమాధానం చెప్పాలి.