భార్యను చంపి భర్త ఆత్మహత్య

 

 

 

 

 

 

టేక్మాల్, డిసెంబర్ 2 (జనం సాక్షి)భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బర్దిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. శ్రీశైలం (37) మంజుల (34) ఈ దంపతులు తమ కుమారుడు ఉన్నాడు మంగళవారం ఉదయం, శ్రీశైలం తన భార్య మంజులను హత్య చేసి, ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తుంది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.