కర్ణాటక ముఖ్యమంత్రికి బీసీ సంఘాల సన్మానం
హైదరాబాద్ : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధమయ్యను బీసీ సంఘాలు ఘనంగా సన్మానించాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అధ్య్షతన రవీంద్రభారతిలో ఆంధ్రప్రదేశ్ బలహీన వర్గాల ఆధ్వర్యంలో ఈ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.