కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ దేశానికి ఆదర్శం

కళ్యాణ లక్ష్మీ సద్వినియోగం చేసుకోవాలని
కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం
ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక పుణ్య కార్యక్రమం

పెగడపల్లి జనం సాక్షి 3 ఆగస్టు  పెగడపల్లి మండలం ఎంపీడీఓ  కార్యక్రమంలో రూ. 24,02,784 లక్షల కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కులు, 109 మంది 34,22,000 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….
కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పుట్టింది.
నిరు పేద ఆడపడుచులకు పెద్దన్నయ్య ల అండగా ఉంటున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని అన్నారు.కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00116 వేలు ఆర్దిక సహాయం అందిస్తుందని అన్నారు.
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. అని అన్నారు రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రాజేంద్ర రావు ఎంపీపీ శోభ సురేందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లోకామాల్రెడీ ప్రధాన కార్యదర్శి బండి వెంకన్న సర్పంచ్  పోరా మా అధ్యక్షులు రాజేశ్వరరావు  మేరుగు  శ్రీనివాస్ ఉప్పులాజ లక్ష్మణ్ బాబు స్వామి రాకేష్ ఎంపీటీసీలు జమున స్వామి నాయకులు కరుణాకర్ లక్ష్మణ్ రావట్ల లచ్చయ్య తాసిల్దార్ కృష్ణ చైతన్య డి టి  శ్రీనివాస్  ఎంపీడీవో పుల్లయ్య ఎం పి ఓ మహేందర్రెడ్డి అధికారులు నాయకులు అదిగా సంఖ్యలో పాల్గొన్నాను

తాజావార్తలు