కళ్లకు గంతలు కట్టుకుని నిరసన
నర్సంపేట: నర్సంపేటలో విద్యుత్ కోతలను, చార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని రాస్తారోకో చేస్తున్నారు. హైదరాబాదులో వామపక్షాలు నిర్వహిస్తున్న నిరవధిక దీక్షకు మద్దతుగా వారు కార్యక్రమం చేపట్టారు.