కష్టాల్లో ముంబై

రాజస్థాన్‌ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ కష్టాల్లో పడింది. రాజస్ధాన్‌ జట్టులో చండాలియా ,బిన్నీలు రాణించడంతో ముంబై 64 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉంది. ముంబై ఇన్నింగ్స్‌లో దినేష్‌కార్తిక్‌ అత్యధికంగా 30 పరుగులు చేయగా ..రాయుడు 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు.