‘కాంగ్రెస్‌ కావాలనే తెలంగాణపై తాత్సారం’

హైదరాబాద్‌, జనంసాక్షి: కాంగ్రెస్‌ పార్టీ కావాలనే తెలంగాణ అంశంపై తాత్సారం చేస్తోందని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి మద్దతు తెలపాలంటూ ఆయన గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో భేటీ అయ్యారు. అనంతం