కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢల్లీి : ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, చిదంబరం, అంటోనీ, అజాద్‌, అహ్మద్‌పటేల్‌ హాజరయ్యారు. ఆంధ్రప్రధేశ్‌ రాష్ట్ర పరిస్థితులు, తెలంగాణ అంశంపై చర్చిస్తున్నారు.