కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారు:బాబు

అనంతపురం: ప్రజారుణం తీర్చుకోవడానికిపాదయాత్ర చేపట్టానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ తొమ్మిదేళ్లఓ కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని తల్లీపార్టీ, పిల్లఫార్టీలేనని ఆరోపించారు. తల్లి పార్టీలో కలిసేందుకు పిల్ల పార్టీ చర్యలు మొదలెట్టిందని అన్నారు.