కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సదస్సు ప్రారంభం
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి విస్కృత సదస్సు ప్రారంభమైంది. నగరంలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ సదస్సుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ, మంత్రులు తదితరులు హాజరయ్యారు.