కాగజ్‌నగర్‌లో విద్యా సంస్థలకు ముందస్తు సెలవు

కాగజ్‌నగర్‌: హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు నిరసనగా కాగజ్‌నగర్‌లో విద్యా సంస్థలు బంద్‌ పాటించాయి. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల యజమానులు ముందస్తు సెలవు ప్రకటించారు.