కామారెడ్డిలో వ్యక్తి దారుణ హత్య

కామారెడ్డి : నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణానికి చెందిన కుంబాల వూశయ్య (50)ను శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. కామారెడ్డి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.