కామారెడ్డి సీఐని అరెస్టు చేయాలని జిల్లా కోర్టు ఆదేశం

నిజామాబాద్‌ : కామారెడ్డి సీఐ కృష్ణను అరెస్టు చేయాలంటూ నిజామాబాద్‌ జిల్లా కోర్టు అదేశించింది. న్యాయవాది గోపీపై దాడి చేసిన కేసులో సీఐని అరెస్టు చేయాలంటూ కోర్టు స్థానిక పోలీసులకు అదేశాలు జారీ చేసింది.