కార్యకర్త కుటుంబానికి ఎల్ఓసి అందజేత

దృష్టికి తీసుకపొగ మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యే సహకారంతో ఎల్ఓసి ద్వారా1,50,000 రూపాయల సహాయం సంబంధించిన పత్రాన్ని శుక్రవారం మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబసభ్యులకు అందజేశారు.
ఆయనవెంట సోలిపురం సర్పంచ్ నకిరేకంటి యాదయ్య,మందుల బీరప్ప,మందుల స్వామి,బాలెం సైదులు,బాలెం యాదగిరి,సైదులు తదితరులు ఉన్నారు.