కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు ప్రారంభం

కరీంనగర్‌ జిల్లా : జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ ఈ పుష్కరాలను ప్రారంభించారు. జూన్‌ 30 వరకు ఈ పుష్కరాలు జరుగనున్నాయి. జూన్‌ 30 వరకు ఈ పుష్కరాలు జరుగునున్నాయి. పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం సరస్వతీ అలయం, గోదావరి నది వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.