కావేటి సమ్మయ్యను వెంటనే విడుదల చేయాలి

కాగజ్‌నగర్‌: సడక్‌బంద్‌లో భాగంగా అక్రమంగా అరెస్టు చేసిన సిర్పూర్‌ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యను వెంటనే విడుదల చేయాలంటూ తెరాస నాయకులు సోమవారం కాగజ్‌నగర్‌లో రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు అంజి, అన్వర్‌, సాయి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.