కావేరీ జల వివాదం ఇద్దరు ముఖ్యమంత్రులూ కలిసి నిర్ణయం తీసుకోవాలి
సుప్రీంకోర్టు
ఢిల్లీ: కావేరి జల వివాదంపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చలు జరిపి పరస్పరం ఒక అంగీకారానికి రావాలని సుప్రీంకోర్టు నేడు సూచించింది. ఈ నిర్ణయం తీసుకునేటపుడు రైతుల అవసరాలకు ప్రాధాన్యమివ్వాలని జస్టిన్ డీకే జైన్, జస్టిన్ మదన్ బి. లోకూర్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.