కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న తెదేపా బృందం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఏపీపీఎస్సీ అక్రమాలపై తెదేపా పోరును ఉధ్ధృతం చేసింది. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని కోరుతూ ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నేతృత్వంలో కాపేపట్లో గవర్నర్‌ నరసింహన్‌ తెదేపా బృందం కలవనుంది.