కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి విద్యార్థి అమరుడు తన అమరత్వంతో పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేసుకుని యావత్ తెలంగాణ విద్యార్థులందరినీ రాష్ట్ర సాధన పోరాటంకై పునాది  వేసిన విద్యార్థి  కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా గరిడేపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ భవన్ నందు మండల అధ్యక్షుడు కృష్ణ నాయక్ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది .ఇట్టి కార్యక్రమంలో గరిడేపల్లి మండలం మాజీ జెడ్పిటిసి  పెండెం శ్రీనివాస్ గౌడ్, గరిడేపల్లి సర్పంచ్ త్రిపురం సీతారాంరెడ్డి , సర్పంచ్ నకేరకంటి ప్రసాద్ ,గానుగుబండ మాజీ సర్పంచ్ గురువయ్య ,మన్సూర్ అలీ మాజీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి రాంసైదులు ,  ఉప సర్పంచ్ రాజమల్లు  , ఎంపీటీసీ ఇస్సాకు,అధ్యక్షుడు ప్రధాని సైదులు,మలిదశ ఉద్యమ కారుడు పిడమర్తి అంజి ,మచ్చ హుస్సేన్,రేవూరి వీరాస్వామి,బచ్చలకూరి  శ్రీను, పిట్టగణేష్ ,  గ్రామ ప్రధాన కార్యదర్శి బుడిగ లాజర్ ,పిట్ట నర్సయ్య, కడప పెంటయ్య ,బొల్లా వెంకటరెడ్డి , తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.