కాస్లాబాద్ లో పోడు భూముల సర్వే
జుక్కల్, అక్టోబర్ 10, (జనం సాక్షి),
కామారెడ్డిజిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాస్లాబాద్ గ్రామంలో సోమవారం అటవీ, రెవిన్యూ అధికారులు సోమవారం పోడు భూముల సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిర్ధావార్ చందూరి అంజయ్య, అటవీ అధికారులు, రెవిన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.