కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్టు
హైదరాబాద్ : బచ్చురాజు కిడ్నాప్ కేసు విషయంలో కేపీహెచ్‌బీ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన వంగవీటి శంతన్ కుమార్ సహా ముగ్గురు అనుచరులను అరెస్టు చేశారు. ఈ కిడ్నాప్‌నకు భూ వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.